ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

24న కొత్త గవర్నర్‌ ప్రమాణ స్వీకారం

ABN, First Publish Date - 2023-02-21T03:19:32+05:30

ఈ నెల 24న ఆంధ్రప్రదేశ్‌ కొత్త గవర్నర్‌గా సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 24న ఆంధ్రప్రదేశ్‌ కొత్త గవర్నర్‌గా సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుత గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు ప్రభుత్వం మంగళవారం (ఈ నెల 21న) వీడ్కోలు పలకనుంది. బుధవారం రాత్రికి కొత్త గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ విజయవాడకు వస్తారు. ఈ నెల 24న ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు.

Updated Date - 2023-02-21T03:19:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising