ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వవ్వేరులో తాగు నీటి కష్టాలు

ABN, First Publish Date - 2023-02-04T23:24:57+05:30

బుచ్చిరెడ్డిపాళెంలోని నగర పంచాయతీ వవ్వేరులో ప్రజలు వారం రోజులుగా తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు.

వవ్వేరులో నీటికోసం బిందెలతో రోడ్డుపైకి వచ్చిన మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బుచ్చిరెడ్డిపాళెం,ఫిబ్రవరి4: బుచ్చిరెడ్డిపాళెంలోని నగర పంచాయతీ వవ్వేరులో ప్రజలు వారం రోజులుగా తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. కనీసం తాగేందుకు చుక్క నీరు లేక అవస్థలు పడుతున్నా పట్టించుకునే వారే లేరంటూ పల్లాపువీధి, మఠం వీధి మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కౌన్సిలర్‌ భర్త శ్రీకాంత్‌రెడ్డిని అడిగితే నీరు విపరీతంగా వాడుతుండడంతో మోటారు రిపేర్‌కు గురవడంతో మరమ్మతులకు అంత ఖర్చు పెట్టుకోలేమన్నాడని చెబుతున్నారు. మోటారు రిపేరు చేసి తాగునీరు సరఫరా చేయకుండా ట్యాంకర్‌తో తోలితే ఎలా సరిపోతాయని మహిళలు అంటున్నారు. అధికారులు స్పందించి తాగునీటి సమస్య వెంటనే తీర్చాలని వారు కోరుతున్నారు.

Updated Date - 2023-02-04T23:24:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising