ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరల్డ్‌ వాటర్‌డేపై అవగాహన

ABN, First Publish Date - 2023-03-18T22:29:35+05:30

ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణ చేపట్టి, నీటిని పొదుపుగా వాడాలని సీనియర్‌ సివిల్‌జడ్జి ఎన్‌. విజయ్‌బాబు పేర్కొన్నారు. వరల్డ్‌ వాటర్‌డే సందర్భంగా శనివారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో ముందస్తు అవగాహన కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఈ

18కెడికె1 : మాట్లాడుతున్న సీనియర్‌ సివిల్‌జడ్జి విజయ్‌బాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కందుకూరు, మార్చి 18: ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణ చేపట్టి, నీటిని పొదుపుగా వాడాలని సీనియర్‌ సివిల్‌జడ్జి ఎన్‌. విజయ్‌బాబు పేర్కొన్నారు. వరల్డ్‌ వాటర్‌డే సందర్భంగా శనివారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో ముందస్తు అవగాహన కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వర్షపునీరు ఎక్కడికక్కడ భూమిలోకి ఇంకిపోయేలా ప్రతి ఇంటిలో ఇంకుడుగుంతలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలకు సురక్షిత తాగునీరు అందించాల్సిన బాధ్యత మున్సిపల్‌ అధికారులపై ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ ఎస్‌. మనోహర్‌, ఏజీపీ కే హరికోటేశ్వరరావు, మున్సిపల్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌ పవన్‌కుమార్‌, అడ్వకేట్‌ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-18T22:29:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising