ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆనంకు భద్రత కుదింపు... అనిల్‌కు పెంపు!

ABN, First Publish Date - 2023-01-15T03:10:47+05:30

వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిపై వైసీపీ అధిష్ఠానం కక్ష కట్టినట్లు కనిపిస్తోందనే ప్రచారానికి బలం చేకూర్చే సంఘటన మరొకటి చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెంకటగిరి ఎమ్మెల్యేకు 1 ప్లస్‌ 1

నెల్లూరు నగర ఎమ్మెల్యేకు 2 ప్లస్‌ 2 సెక్యూరిటీ

నెల్లూరు, జనవరి 14(ఆంధ్రజ్యోతి): వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిపై వైసీపీ అధిష్ఠానం కక్ష కట్టినట్లు కనిపిస్తోందనే ప్రచారానికి బలం చేకూర్చే సంఘటన మరొకటి చోటు చేసుకుంది. ఆనం వ్యక్తిగత భద్రతను కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ఆనంకు వన్‌ ప్లస్‌ వన్‌ భద్రత కల్పించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వెంకటగిరి ఎమ్మెల్యే అయ్యాక సెక్యూరిటీని 2 ప్లస్‌ 2కు పెంచింది. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న ఆనం అధికారాలను కట్‌ చేస్తూ ఒకదాని తరువాత ఒక సంఘటన చోటు చేసుకొంటున్న తరుణంలో సెక్యూరిటీని కుదించడం మరో చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌కు సెక్యూరిటీని ఒన్‌ ప్లస్‌ ఒన్‌ నుంచి 2 ప్లస్‌ 2కు పెంచింది.

Updated Date - 2023-01-15T03:10:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising