ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పసుపు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి

ABN, First Publish Date - 2023-04-03T21:36:24+05:30

ఉదయగిరి మార్కెట్‌ యార్డ్‌లో పసుపు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం బండగానిపల్లి సచివాలయంలో రైతులు మం

3యుడిజిఆర్‌1: వ్యవసాయాధికారికి వినతిపత్రం ఇస్తున్న రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఉదయగిరి రూరల్‌, ఏప్రిల్‌ 3: ఉదయగిరి మార్కెట్‌ యార్డ్‌లో పసుపు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం బండగానిపల్లి సచివాలయంలో రైతులు మండల వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు కాకు వెంకటయ్య మాట్లాడుతూ అష్టకష్టాలు పడి సాగు చేసిన పసుపు పంటకు బహిరంగ మార్కెట్‌లో ధర లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి క్వింటం రూ.15 వేల చొప్పున కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-03T21:36:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising