నీటి కోసం వానరం పాట్లు
ABN, First Publish Date - 2023-06-17T21:57:23+05:30
: వేసవిలో వన్యప్రాణులు దప్పికతో అల్లాడిపోతున్నాయి. మండలంలోని జిల్లా సరిహద్దులో జాతీయ రహదారి వెంబడి ఉండే దట్టమైన అడవుల్లో తాగేందుకు నీరు దొరక్క అడవి జంతువులు క్రమేణా మృత్యువాత పడుతున్నా
17యంఆర్‌పి1 : పడేసిన వాటర్ బాటిల్ నుంచి నీటి బొట్టు కోసం తంటాలు పడుతున్న వానరం
మర్రిపాడు, జూన్ 17: వేసవిలో వన్యప్రాణులు దప్పికతో అల్లాడిపోతున్నాయి. మండలంలోని జిల్లా సరిహద్దులో జాతీయ రహదారి వెంబడి ఉండే దట్టమైన అడవుల్లో తాగేందుకు నీరు దొరక్క అడవి జంతువులు క్రమేణా మృత్యువాత పడుతున్నాయి. ఎవరైనా నీళ్లు ఇస్తారేమోనని రోడ్లు వెంబడి తచ్చాడుతున్నాయి. ఈ క్రమంలో ఓ వానరం తాగి పడేసిన వాటర్ బాటిల్ తీసుకొని, అందులో ఉన్న నీటి బొట్లతో నాలుక తడుపుకుంటున్న చిత్రం ఇది.
Updated Date - 2023-06-17T21:57:23+05:30 IST