ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోగులకు మెరుగైన వైద్యసేవలందించండి

ABN, First Publish Date - 2023-02-21T21:11:23+05:30

: ప్రభుత్వ వైద్యశాలలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా అదనపు వైద్యఆరోగ్య శాఖాధికారి జీ.వెంకటప్రసాద్‌ తెలిపారు.

21యుడిజిఆర్‌2: వైద్యశాల భవనాన్ని పరిశీలిస్తున్న వెంకటప్రసాద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉదయగిరి రూరల్‌, ఫిబ్రవరి 21: ప్రభుత్వ వైద్యశాలలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా అదనపు వైద్యఆరోగ్య శాఖాధికారి జీ.వెంకటప్రసాద్‌ తెలిపారు. మండలంలోని గండిపాళెంలో మరమ్మతులు పూర్తి చేసుకొన్న పీహెచ్‌సీ భవనాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ త్వరలో మరమ్మతులు పూర్తి చేసుకున్న భవనంలో రోగులకు వైద్యసేవలు అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యులు శిలకల్పన, వినీత, సీహెచ్‌వో శివకుమారి, హెచ్‌ఈ వెంకటసుబ్బయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-21T21:11:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising