ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మట్టి అక్రమ రవాణాపై విచారణకు ఆదేశం

ABN, First Publish Date - 2023-08-26T22:48:25+05:30

: మండలంలోని గంగపట్నంలో ఇటీవల మట్టి మాఫియా, ప్రైవేటు లే అవుట్లకు విచ్చలవిడిగా మట్టిని అక్రమంగా రవాణా చే

ఇందుకూరుపేట 1 : మట్టి అక్రమ తోలకాన్ని పరిశీలిస్తున్న మైనింగ్‌ అధికారులు

ఇందుకూరుపేట, ఆగస్టు 26: మండలంలోని గంగపట్నంలో ఇటీవల మట్టి మాఫియా, ప్రైవేటు లే అవుట్లకు విచ్చలవిడిగా మట్టిని అక్రమంగా రవాణా చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్థానికులు స్పందనలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలో శనివారం మైనింగ్‌ అధికారులు ప్రైవేటు లేఅవుట్లను సందర్శించి మట్టిని ఎంత వరకు అక్రమ రవాణా చేశారనేదానిపై కొలతలు సేకరించారు. కాగా మైనింగ్‌ అధికారులకు స్థానిక రెవెన్యూ సిబ్బంది సహకరించకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తున్నదని గ్రామస్థులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మైనింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ దేవిసింగ్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌ హసీనాబాను, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-26T22:48:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising