ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బుచ్చిలో మందుబాబుల ఘర్షణ

ABN, First Publish Date - 2023-04-22T21:35:56+05:30

బుచ్చిలోని చెల్లాయపాళెం రోడ్డు సమీపంలో జాతీయ రహదారి పక్కన ఓ లేఅవుట్‌లో మందుబాబులు శనివారం ఘర్షణకు దిగారు. దీంతో ఆ మార్గంలోని ప్రయాణికులు భయాం

3బీఆర్‌పీ22 : లేఅవుట్‌ వద్ద ఘర్షణ పడుతున్న మందుబాబులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బుచ్చిరెడ్డిపాళెం,ఏప్రిల్‌22: బుచ్చిలోని చెల్లాయపాళెం రోడ్డు సమీపంలో జాతీయ రహదారి పక్కన ఓ లేఅవుట్‌లో మందుబాబులు శనివారం ఘర్షణకు దిగారు. దీంతో ఆ మార్గంలోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రంజాన్‌ సందర్భంగా బుచ్చి, మినగల్లుకు చెందిన ముస్లిం యువకులకు, రేబాలకు చెందిన యువకుల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో రేబాలకు చెందిన యువకులు తమపై దాడి చేసి వెళ్లిపోయారని మినగల్లు, ఖాజానగర్‌కు చెందిన ముస్లింలు చెబుతుండగా, మినగల్లు, ఖాజానగర్‌ యువకులే రేబాల యువకుడిపై దాడి చేశారని బాధితులు పేర్కొన్నారు. మొత్తానికి ఇరువర్గాలు ఎందుకు ఘర్షణ పడ్డారో తెలియదు. స్థానికుల సమాచారంతో ఇరువర్గాలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

----------

Updated Date - 2023-04-22T21:35:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising