ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మానవసేవే మాధవసేవ

ABN, First Publish Date - 2023-04-04T21:19:49+05:30

మానవసేవే మాధవసేవ అని భావించి ఉన్నంతలో తోటివారికి సేవ చేస్తున్నామని టీవీ చలమారెడ్డి, నారాయణమ్మ చారిటబుల్‌ ట్రస్ట్‌ నిర్వాహకులు, మాజీ జడ్పీటీసీ తిప్పిరెడ్డి నారపరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన ట్రస్ట్‌

1వీఎన్‌జే 4 : బల్లల పంపిణీలో పాల్గొన్న ట్రస్ట్‌ సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

వింజమూరు, ఏప్రిల్‌ 4 : మానవసేవే మాధవసేవ అని భావించి ఉన్నంతలో తోటివారికి సేవ చేస్తున్నామని టీవీ చలమారెడ్డి, నారాయణమ్మ చారిటబుల్‌ ట్రస్ట్‌ నిర్వాహకులు, మాజీ జడ్పీటీసీ తిప్పిరెడ్డి నారపరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన ట్రస్ట్‌ ద్వారా స్థానిక సీహెచ్‌సీకి రూ.40వేల విలువైన బల్లలను అందచేశారు. అనంతరం మాట్లాడుతూ సీహెచ్‌సీలో ఆహ్లాదకర వాతావరణం కోసం మొక్కలు నాటించి, వాటి పెరుగుదలకు కావాల్సిన వసతులు సమకూరుస్తానని తెలిపారు. కార్రక్రమంలో డాక్టర్‌ జి.మధుమోహన్‌రెడ్డి, ఆసుపత్రి డైరెక్టర్‌ బులుమూరి సుబ్బారావు, నిమ్మకాయల కృష్ణారెడ్డి, దాట్ల శ్రీనివాసులురెడ్డి, విశ్రాంతి ఎంపీడీవో జహీర్‌, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

--------

Updated Date - 2023-04-04T21:19:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising