ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశాన్ని కాపాడే శక్తి కాంగ్రెస్‌కే...

ABN, First Publish Date - 2023-02-21T21:18:52+05:30

దేశాన్ని కాపాడకలిగినశక్తి కాంగ్రెస్‌కే ఉందని ఏఐసీసీ సభ్యుడు చేవూరు దేవకుమార్‌రెడ్డి అన్నారు. పడుగుపాడులో మంగళవారం జరిగిన కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాహుల్‌గాంధీ పాదయాత్ర

21 కేవీఆర్‌2: మాట్లాడుతున్న చేవూరు దేవకుమార్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోవూరు, ఫిబ్రవరి21: దేశాన్ని కాపాడకలిగినశక్తి కాంగ్రెస్‌కే ఉందని ఏఐసీసీ సభ్యుడు చేవూరు దేవకుమార్‌రెడ్డి అన్నారు. పడుగుపాడులో మంగళవారం జరిగిన కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాహుల్‌గాంధీ పాదయాత్రతో కాంగ్రెస్‌ పార్టీకి దేశంలో బలం చేకూరిందన్నారు. బీజేపీ అనుసురిస్తున్న మతతత్వ విధానాల వల్ల ప్రజలు కాంగ్రెసు పార్టీకి మద్దతు పలుకుతున్నారని చెప్పారు. మండల కమిటీ అధ్యక్షుడు గొట్టిగుండాల మహేశ్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ నాయకులు మల్లికార్జునరెడ్డి, ధనుంజయ తదితరులు మాట్లాడారు.

Updated Date - 2023-02-21T21:18:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising