ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అస్కార్‌ అవార్డుపై సంబరాలు

ABN, First Publish Date - 2023-03-13T22:23:24+05:30

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని నాటు నాటు పాటకు అస్కార్‌ అవార్డు రావడంపై సోమవారం ఉదయగిరి బస్టాండ్‌ సెంటర్‌లో సాగర్‌ సేవా సమితి అధ్యక్షుడు ఎండీ మన్సూర్‌అలీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. అందరికి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఆనంగి రమణయ్య, సురేష్‌, నరసింహా, ఫిరోజ్‌ తదితరులు పాల్గొన్నారు.

13యుడిజిఆర్‌5: మిఠాయిలు పంచుతున్న మన్సూర్‌అలీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఉదయగిరి రూరల్‌, మార్చి 13: ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని నాటు నాటు పాటకు అస్కార్‌ అవార్డు రావడంపై సోమవారం ఉదయగిరి బస్టాండ్‌ సెంటర్‌లో సాగర్‌ సేవా సమితి అధ్యక్షుడు ఎండీ మన్సూర్‌అలీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. అందరికి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఆనంగి రమణయ్య, సురేష్‌, నరసింహా, ఫిరోజ్‌ తదితరులు పాల్గొన్నారు.

-----------

Updated Date - 2023-03-13T22:23:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising