ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

5,6 తేదీల్లో అపస్‌ రాష్ట్ర మహాసభలు

ABN, First Publish Date - 2023-02-18T21:54:29+05:30

నెల్లూరులో మార్చి 5,6 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘం(అపస్‌) రాష్ట్ర మహాసభలను నిర్వహించనున్నామని, ఈ సభలను జయప్రదం చేయాలని అపస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌ బాలాజీ పిలుపునిచ్చారు. శ

18కెవిఎల్‌ 10: గోడ పత్రికలు ఆవిష్కరిస్తున్న అపస్‌ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలిటౌన్‌, ఫిబ్రవరి18: నెల్లూరులో మార్చి 5,6 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘం(అపస్‌) రాష్ట్ర మహాసభలను నిర్వహించనున్నామని, ఈ సభలను జయప్రదం చేయాలని అపస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌ బాలాజీ పిలుపునిచ్చారు. శనివారం జనతాపేటలోని అపస్‌ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కెకె రాజగోపాల్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సభల గోడపత్రికలను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి అపస్‌ అనేక పోరాటాలు చేసిందన్నారు. అపస్‌ బలపరిచిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్ధి కే బ్రహ్మానందంకు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం బ్రహ్మానందంతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అపస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమౌళి, సహాధ్యక్షులు రాజేశ్వర్‌, సీనియర్‌ నేతలు గూడల ప్రతాప్‌, రాధయ్య, వెంకట్‌రెడ్డి, రఘవర్ధన్‌, పేరయ్య, శ్రీనివాసులు, హర్ష తదితరులు పాల్గొన్నారు.

-------

Updated Date - 2023-02-18T21:54:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising