ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తే సహించం

ABN, First Publish Date - 2023-01-25T00:29:37+05:30

కమ్యూనిస్టుల సమరశీల పోరాటాలతో సాధిం చుకున్న విశాఖ ఉక్కును ప్రైవేట్‌ పరం చేయాలని చూస్తే సహించబోమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రామచంద్రయ్య, జిల్లా కార్యదర్శి గిడ్డయ్యలు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రామచంద్రయ్య

పత్తికొండటౌన్‌, జనవరి 24: కమ్యూనిస్టుల సమరశీల పోరాటాలతో సాధిం చుకున్న విశాఖ ఉక్కును ప్రైవేట్‌ పరం చేయాలని చూస్తే సహించబోమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రామచంద్రయ్య, జిల్లా కార్యదర్శి గిడ్డయ్యలు అన్నారు. ఈ నెల 27న విశాఖలో కార్మికుల మహాగర్జనకు సంఘీభావంగా మంగళ వారం స్థానిక నాలుగు స్తంభాల కూడలిలో సీపీఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సామూహిక నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలను రామచంద్రయ్య ప్రారంభిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక లాభాల బాటలో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించా ల్సింది పోయి ప్రైవేట్‌ పరం చేసేందుకు పూనుకోవడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేట్‌పరం ఆపేందుకు సాగించే సమరశీల పోరాటాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి రాజాసాహెబ్‌, ఏఐటీయూసీ నాయకులు కృష్ణ, నెట్టికంటయ్య, రంగన్న, ప్రజాసంఘాల నాయకులు సురేంద్రకుమార్‌, గురుదాసు, నర్సారావు, ఈరన్న, రాజప్ప, ఉచ్చన్న పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T00:29:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising