ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వైసీపీ నేత దౌర్జన్యం ..

ABN, First Publish Date - 2023-07-13T23:47:52+05:30

పత్తికొండ పట్టణంలో గురువారం స్థల వివాదంలో తమపై వైసీపీ నేత దాడి చేశారంటూ బాధితులు పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్థల వివాదంలో పోలీసులను ఆశ్రయించిన బాధితులు

పత్తికొండ టౌన్‌, జూలై 13: పత్తికొండ పట్టణంలో గురువారం స్థల వివాదంలో తమపై వైసీపీ నేత దాడి చేశారంటూ బాధితులు పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. పట్టణంలోని బొగ్గుల చావిడి సమీపంలో ఓ ఇంటి దగ్గర కొద్ది రోజులుగా స్థల వివాదం నడుస్తోంది. అయితే బాధితులు సుంకన్న, మనోహర్‌ ఇండ్ల నిర్మాణం చేపడుతున్న సమయంలో పట్టణానికి చెందిన వైసీపీ నాయకులు నూర్‌బాషా తన అనుచరులతో వచ్చి ఈ స్థలం తనదని దౌర్జన్యానికి దిగాడని బాధితులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. ఈ సంఘటనపై సీఐ మురళీమోహన్‌రెడ్డిని వివరణ కోరగా.. ఇరువర్గాల వారు ఫిర్యాదు చేశారని, అయితే వారు రాజీ పడ్డారని వివరించారు. నకిలీ డాక్యుమెంట్లు చూపించి స్థలం తనదని వైసీపీ నాయకుడు నూర్‌బాషా తనపై దాడి చేయడం అన్యాయమని, రిజిస్ట్రేషన్‌ పత్రాలు తమకే ఉన్నాయంటూ బాధితులు విలేఖర్లకు తెలిపారు.

Updated Date - 2023-07-13T23:47:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising