ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Road Accident: పండగపూట విషాదం..బైక్‎ను ఢీకొట్టిన ఐచర్ వాహనం..

ABN, First Publish Date - 2023-01-15T08:11:47+05:30

డోన్‎లో పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై దొరపల్లి బ్రిడ్జి ఘోర రోడ్డు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాల: డోన్‎లో పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై దొరపల్లి బ్రిడ్జి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్ర వాహనాలను ఐచర్ వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సెకండ్ షో సినిమాకు వెళ్లి తిరిగి వెళుతుండగా జాతీయ రహదారి దాటే క్రమంలో ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు దొరపల్లికి చెందిన ఎల్ల కృష్ణ, రామకృష్ణ, నందీశ్‎గా పోలీసులు గుర్తించారు.

Updated Date - 2023-01-15T08:11:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising