ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని అడ్డుకోలేరు

ABN, First Publish Date - 2023-10-04T00:49:18+05:30

వచ్చే ఎన్నిల్లో టీడీపీ విజాయన్ని వైసీపీ అడ్డుకోలేదని నియోజకవర్గ ఇన్‌చార్జి ఆకెపోగు ప్రభాకర్‌ అన్నారు.

కోడుమూరు దీక్ష చేస్తున్న టీడీపీ నాయకులు

టీడీపీ కోడుమూరు ఇన్‌చార్జి ఆకెపోగు ప్రభాకర్‌

కోడుమూరు, అక్టోబరు 3: వచ్చే ఎన్నిల్లో టీడీపీ విజాయన్ని వైసీపీ అడ్డుకోలేదని నియోజకవర్గ ఇన్‌చార్జి ఆకెపోగు ప్రభాకర్‌ అన్నారు. చంద్ర బాబు అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగ ళవారానికి 21వ రోజుకు చేరుకొన్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ నారా చంద్రబాబు చేపట్టిన భవిష్యత్తుకు గ్యారంటీ, నారా లోకేశ్‌ కొనసాగిస్తున్న యువగళం ప్రజల నుంచి టీడీపీకి ఆదరణ పెరిగిం దన్నారు. దీంతో టీడీపీపై కక్ష చంద్రబాబుపై కేసులు నమోదు చేసి అక్రమంగా అరెస్టు చేయడం వైసీపీ నీచ సంస్కృతికి తెరలేపిందన్నారు. స్కిల్‌ డెవల ప్‌మెంటు ఎలాంటి అవినీతి జరగలేదన్నది అందరికి తెలుసని, కానీ లేని అవినీతి జరిగిందని వైసీపీ చూపించడం దారుణమన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాజీ సర్పంచు కేఈ రాంబాబు, కేఈ మల్లికార్జునగౌడ్‌, హేమాద్రిరెడ్డి, తిరుమల్‌నాయుడు, అమడగుంట్ల వెంక టేశ్వర్లు, మాబు, గోపాల్‌నాయుడు పాల్గొన్నారు.

Updated Date - 2023-10-04T00:49:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising