పుట్టాలమ్మకు ప్రత్యేక పూజలు
ABN, First Publish Date - 2023-09-04T00:05:28+05:30
మండలంలోని రామతీర్థం పుట్టాలమ్మ క్షేత్రంలో అమ్మవారికి పూజలు చేసేందుకు ఆదివారం భక్తులు బారులు తీరారు.
పుట్టాలమ్మ దర్శనానికి బారులుతీరిన భక్తులు
ఆళ్లగడ్డ, సెప్టెంబరు 3: మండలంలోని రామతీర్థం పుట్టాలమ్మ క్షేత్రంలో అమ్మవారికి పూజలు చేసేందుకు ఆదివారం భక్తులు బారులు తీరారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి మొక్కు లు చెల్లించి భక్తితో పూజలు చేసి, కానుకలు సమర్పించుకున్నారు. ఈవో సాయి జయచంద్రారెడ్డి భక్తులకు అన్నదానం చేశారు.
Updated Date - 2023-09-04T00:05:28+05:30 IST