ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరీక్షలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి

ABN, First Publish Date - 2023-02-21T00:47:41+05:30

విద్యార్థులు పరీక్షలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి చదవాలని డీఈవో రంగారెడ్డి సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నైట్‌ విజన్‌లో డీఈవో రంగారెడ్డి

కర్నూలు(ఎడ్యుకేషన్‌), ఫిబ్రవరి 20: విద్యార్థులు పరీక్షలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి చదవాలని డీఈవో రంగారెడ్డి సూచించారు. పదో తరగతి విద్యార్థుల అధ్యయనంపై శ్రద్ధ పెట్టడానికి నైట్‌ విజన్‌ కార్య క్రమాన్ని సోమవారం సాయంత్రం పర్ల, బూడిదపాడు, నాగలాపురం గ్రామాల్లో నైట్‌ విజన్‌ నిర్వహించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం, ఉపా ధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-21T00:47:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising