కోసిగి నుంచి వలస
ABN, First Publish Date - 2023-01-07T01:13:00+05:30
మండల కేంద్రమైన కోసి గిలోని 2, 3, 9 వార్డుల నుంచి శుక్రవారం సు మారు వంద కుటుం బాలు కర్ణాటక రాష్ట్రానికి వలస వెళ్లాయి.
వలస వెళ్తున్న కూలీలు
కోసిగి, జనవరి 6: మండల కేంద్రమైన కోసి గిలోని 2, 3, 9 వార్డుల నుంచి శుక్రవారం సు మారు వంద కుటుం బాలు కర్ణాటక రాష్ట్రానికి వలస వెళ్లాయి. స్థాని కంగా పనులు లేకపోవ డంతో మూటమూళ్ల సర్దుకుని పిల్లా పాపలతో వలస వెళ్లారు, 2, 3, 9 వార్డులలో అధిక శాతం కుటుంబాలు వలస వెళ్లడంతో ఆయా కాలనీలు బోసిపోతున్నాయి. ఇప్పటికైనా స్థానిక అధికారులు స్పందించి స్థానికంగా కూలీలకు పనులు కల్పించాలని వలస కూలీలు విజ్ఞప్తి చేస్తున్నారు.
Updated Date - 2023-01-07T01:13:04+05:30 IST