ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘సీఐటీయూ మహా సభలను విజయవంతం చేయండి’

ABN, First Publish Date - 2023-01-18T00:37:03+05:30

బెంగళూరులో ఈనెల 18 నుంచి 22 వరకు జరిగే సీఐటీయూ మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు పీఎస్‌.రాధాక్రిష్ణ పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(న్యూసిటీ), జనవరి 17: బెంగళూరులో ఈనెల 18 నుంచి 22 వరకు జరిగే సీఐటీయూ మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు పీఎస్‌.రాధాక్రిష్ణ పిలుపునిచ్చారు. మంగళవారం కేకే భవన్‌లో మహా సభల పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సంద ర్భంగా రాధాక్రిష్ణ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక కార్మిక హక్కులను కాలరాసే విధంగా మతోన్మాద విధానాలను అనురిస్తుందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చేపట్టే ఆందోళన కార్యక్రమాల కార్యాచరణను మహాసభలో రూపొందిస్తామన్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఎండీ అంజిబాబు, ఉపాధ్యక్షులు గౌస్‌దేశాయ్‌, రామాంజనేయులు, గోపాల్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-01-18T00:37:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising