ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా కునిగిరి నీలకంఠ

ABN, First Publish Date - 2023-09-09T00:47:53+05:30

ఆదోని పట్టణాని కి చెందిన కునిగిరి నీలకంఠను బీజేపీ జిల్లా అధ్యక్షు డిగా నియమించారు.

ఆదోని టౌన్‌, సెప్టెంబరు 8: ఆదోని పట్టణాని కి చెందిన కునిగిరి నీలకంఠను బీజేపీ జిల్లా అధ్యక్షు డిగా నియమించారు. శుక్రవారం రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి నేతృత్వంలో నూతన జిల్లాల అధ్యక్షుల ఎన్నిక జరిగింది. కునిగిరి నీలకంఠ గతంలో బీజేపీ రాష్ట్ర కార్యద ర్శిగా పనిచేశారు. అలాగే 2014లో బీజేవైఎం కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. 2015లో బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. 2017, 19లో బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా రెండు పర్యాయాలు పని చేశారు. 2019 సాధారణ ఎన్నికల్లో నీలకంఠ ఆదోని నుంచి ఎమ్మెల్యేగా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా నీలకంఠ నియమించడం పట్ల బీజేపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-09-09T00:47:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising