ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహానందిలో కర్ణాటక హైకోర్టు జడ్జి

ABN, First Publish Date - 2023-05-13T00:41:35+05:30

మహానంది క్షేత్రంలో నూతనంగా నిర్మించిన రాహుకేతువు మంటపాన్ని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి శుక్రవారం ప్రారంభించారు.

పూజల్లో పాల్గొన్న న్యాయమూర్తి జస్టిస్‌ రామచంద్ర దంపతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహానంది, మే 12: మహానంది క్షేత్రంలో నూతనంగా నిర్మించిన రాహుకేతువు మంటపాన్ని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి శుక్రవారం ప్రారంభించారు. మూడు రోజులుగా మంటపం ప్రారంభ పూజలను ఆలయ వేదపండితులు ఘనంగా నిర్వహించారు. పూర్ణాహుతితో ముగింపు పలికారు. తొలి టికెట్‌ను కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రామచంద్ర దంపతులు కొనుగోలు చేసి భక్తులతో కలసి పూజల్లో పాల్గొన్నారు. ఈవో చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2023-05-13T00:41:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising