ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

టీడీపీలో చేరిక

ABN, First Publish Date - 2023-06-26T00:15:04+05:30

కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామానికి చెందిన పలువురు పాణ్యం టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత ఆధ్వర్యంలో పార్టీలో చేరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కల్లూరు, జూన్‌ 25: కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామానికి చెందిన పలువురు పాణ్యం టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఆదివారం తన నివాసంలో పది కుటుంబాల సభ్యులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు విసుగుచెంది టీడీపీలో చేరుతున్నట్లు వారు తెలి పారు. ఈసందర్భంగా గౌరు చరిత మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపు తఽథ్యమని అన్నారు. టీడీపీలో చేరిన వారిలో కురువ మురళి, పద్మ, అనంతయ్య, రాము, ఈశ్వరయ్య, రాజు ఉన్నారు.

Updated Date - 2023-06-26T00:15:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising