నూతన భవనాల పరిశీలన
ABN, First Publish Date - 2023-10-02T00:17:15+05:30
మండలంలోని కొత్తపల్లి గ్రామంలో సచివాలయం, రైతుభరోసా కేంద్రం, వైఎస్సార్ క్లీనిక్ భవనా లను పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ చీఫ్ (ఈఎన్‌సీ) బాలు నాయక్ పరిశీలించారు.
భవనాలను పరిశీలిస్తున్న పంచాయతీరాజ్ అధికారులు
డోన్(రూరల్), అక్టోబరు 1: మండలంలోని కొత్తపల్లి గ్రామంలో సచివాలయం, రైతుభరోసా కేంద్రం, వైఎస్సార్ క్లీనిక్ భవనా లను పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ చీఫ్ (ఈఎన్‌సీ) బాలు నాయక్ పరిశీలించారు. ఇంజనీరింగ్ సహాయ కులకు పలు సూచనలు, సలహాలు చేశారు. ఆయన వెంట పంచాయతీరాజ్ ఈఈ రామకృష్ణ, డీఈఈ నాగిరెడ్డి, మండల ఏఈ నారాయణ, గ్రామ సర్పంచ్ వైవిద్య తదితరులు ఉన్నారు.
Updated Date - 2023-10-02T00:17:15+05:30 IST