ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూల పెద్దమ్మ ఆలయ హుండీ లెక్కింపు

ABN, First Publish Date - 2023-03-26T00:10:17+05:30

మండల కేంద్రంలోని మూల పెద్దమ్మ ఆలయ తాత్కళిక హుండీ లెక్కింపును శనివారం పర్యవేక్షణాధికారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఆధ్వర్యంలో లెక్కించారు.

ఆదాయాన్ని లెక్కిస్తున్న ఆలయ సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

గడివేముల, మార్చి 25: మండల కేంద్రంలోని మూల పెద్దమ్మ ఆలయ తాత్కళిక హుండీ లెక్కింపును శనివారం పర్యవేక్షణాధికారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఆధ్వర్యంలో లెక్కించారు. ఉగాది సందర్భంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి చెల్లించిన ముడుపు లను లెక్కించగా రూ.1,73,896 ఆదాయం వచ్చిం దని అన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి రూ.29,038 ఆదాయం పెరిగిందని ఆలయ ఈవో మోహన్‌ తెలిపారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ చిన్నన్న, ధర్మకర్తలు, వాల్మీకి సంఘ పెద్దలు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-26T00:10:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising