ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nandyala: శ్రీశైలంలో నాలుగో రోజు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

ABN, First Publish Date - 2023-01-15T10:14:30+05:30

నంద్యాల: జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో మకర సంక్రాంతి (Makara Sankranthi) బ్రహ్మోత్సవాలు (Brahmotsavams) వైభవంగా జరుగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాల: జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో మకర సంక్రాంతి (Makara Sankranthi) బ్రహ్మోత్సవాలు (Brahmotsavams) వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు ఆదివారం ఉదయం స్వామి అమ్మవార్లకు నందివాహన సేవ నిర్వహించారు. సాయంత్రం స్వామి అమ్మవార్లకు శ్రీశైల పురవీధులలో నందివాహనంలో గ్రామోత్సవం నిర్వహించనున్నారు. మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించికుని ఆదివారం రాత్రి శ్రీ స్వామి అమ్మవార్లకు బ్రహ్మోత్సవ కల్యాణం జరుపుతారు. ఈ కార్యక్రమానికి దేవస్థానం అధికారులు చెంచులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. దేవస్థానం తరుఫున చెంచులకు పంచ, కండువ, మహిళలకు చీర, రవిక వస్త్రం అందజేయనున్నారు. కాగా పంచాహ్నిక దీక్షతో ఏడు రోజులుపాటు వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.

Updated Date - 2023-01-15T10:14:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising