ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమస్యల పరిష్కారంలో విఫలం

ABN, First Publish Date - 2023-01-18T00:34:58+05:30

పేదల సమస్యలను పరిష్కరిం చడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యుడు కే.జగన్నాథం అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.జగన్నాథం

కర్నూలు(న్యూసిటీ), జనవరి 17: పేదల సమస్యలను పరిష్కరిం చడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యుడు కే.జగన్నాథం అన్నారు. మంగళవారం సీపీఐ కార్యాలయంలో సీపీఐ పోరుబాట పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యులు కే.జగన్నాథం మాట్లాడుతూ జగనన్న ఇళ్ల నిర్మాణా నికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.1,80,000 నగదును ఐదు లక్షలకు పెం చాలని కోరారు. టిడ్కో ఇళ్లను తక్షణమే లబ్ధిదారులకు స్వాధీనం చేయా లన్నారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి పి.రామక్రిష్ణారెడ్డి, సీనియర్‌ నాయకులు మనోమర్‌మాణిక్యం, నగర సహాయ కార్యదర్శి మహేష్‌, ఏఐ ఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు సోమన్న పాల్గొన్నారు.

Updated Date - 2023-01-18T00:35:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising