ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రాలయానికి పోటెత్తిన భక్తులు

ABN, First Publish Date - 2023-04-09T00:02:36+05:30

మంత్రాలయం రాఘవేంద్రస్వామి దర్శనార్థం వచ్చిన భక్తులు పోటెత్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మంత్రాలయం, ఏప్రిల్‌ 8: మంత్రాలయం రాఘవేంద్రస్వామి దర్శనార్థం వచ్చిన భక్తులు పోటెత్తారు. శనివారం రాత్రికి 70 వేల మంది భక్తులు తరలి రావ డంతో మంత్రాలయం రోడ్లు, మఠం ప్రాంగణం, మధ్వమార్గ్‌కారిడార్‌ భక్తులతో కిక్కిరిసింది. ఇసుక వేస్తే రాలనంతా భక్తులు రావడంతో క్యూలైన్లు, పరిమళ ప్రసాదం, అన్నదానానికి భక్తులతో నిండిపోయాయి. గదులు దొరకక మఠం మధ్వమార్గ్‌ కారిడార్‌లోనే భక్తులు నిద్రించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మఠం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Updated Date - 2023-04-09T00:02:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising