ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాక్షస పాలనకు అంతం తప్పదు: కేఈ శ్యాంబాబు

ABN, First Publish Date - 2023-01-18T00:38:08+05:30

రాష్ట్రంలో వైసీపీ రాక్షస పానలకు అంతం తప్పదని పత్తికొండ టీడీపీ ఇన్‌చార్జి కేఈ శ్యాంబాబు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తుగ్గలి, జనవరి 17: రాష్ట్రంలో వైసీపీ రాక్షస పానలకు అంతం తప్పదని పత్తికొండ టీడీపీ ఇన్‌చార్జి కేఈ శ్యాంబాబు అన్నారు. మంగళవారం మండ లంలోని జి.ఎర్రగుడిలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లా డుతూ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తున్నదని, ప్రజలు ఒక్క చాన్స్‌ ఇవ్వడంతో సీఎం జగన్‌ రాష్ట్ర పురోగతిని అథోగతి పాలు చేశారని అన్నారు. వైసీపీకి ఓటుతో బుద్ధి చెప్పే రోజు ఎంతో దూరంలో లేదని అన్నారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బత్తిన వెంకటరాముడు, టీడీపీ నాయకులు వెంకటస్వామి, చంద్ర శేఖర్‌ యాదవ్‌, మనోహర్‌చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-18T00:38:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising