ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు

ABN, First Publish Date - 2023-01-15T00:17:36+05:30

మహానంది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు వస్తున్న భక్తులకు పూర్తి స్దాయిలో ఏర్పాట్లు చేస్తామని ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్‌రెడ్డి, చైర్మన్‌ కొమ్మా మహేశ్వరరెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహానంది, జనవరి 14: మహానంది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు వస్తున్న భక్తులకు పూర్తి స్దాయిలో ఏర్పాట్లు చేస్తామని ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్‌రెడ్డి, చైర్మన్‌ కొమ్మా మహేశ్వరరెడ్డి తెలిపారు. శనివారం వారు మాట్లాడుతూ మహానంది సమీపంలోని దేవస్థానం స్థలంలో ఈ ఏడాది ప్రత్యేకంగా భక్తుల వాహనాలను నిలిపేందుకు పార్కింగ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. భక్తులకు బ్రహ్మోత్సవాల్లో భాగంగా పూర్తి స్దాయిలో వసతులు కల్పిస్తామని చెప్పారు. నంద్యాల రూరల్‌ సీఐ రవీంద్ర, ఏఈఓ ఎర్రమల్ల మధు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-01-15T00:17:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising