ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సివిల్‌ సర్వీసెస్‌కు ఉచిత శిక్షణకు దరఖాస్తులు

ABN, First Publish Date - 2023-07-21T00:07:48+05:30

యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌కు సిద్ధమవుతున్న ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులకు రెసిడెన్షియల్‌ ఉచిత కోచింగ్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్‌ కులాల సంక్షేమం, సాధికారిత అధికారి ఎం.చింతామణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

నంద్యాల టౌన, జులై 20: యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌కు సిద్ధమవుతున్న ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులకు రెసిడెన్షియల్‌ ఉచిత కోచింగ్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్‌ కులాల సంక్షేమం, సాధికారిత అధికారి ఎం.చింతామణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉచిత కోచింగ్‌ కోసం నిరుద్యోగులకు ప్రవేశపరీక్ష నిర్వహిస్తామని, ప్రవేశ పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా రిజర్వేషన ప్రకారం ఎంపిక ఉంటుందన్నారు. ఎంపికైన అనంతరం సివిల్‌ సర్వీసెస్‌కు విశాఖపట్నంలో, గ్రూప్‌-1 సర్వీసెస్‌కు విజయవాడలో, గ్రూప్‌ -2 సర్వీసెస్‌కు తిరుపతిలో ఉచిత శిక్షణ ఉంటుందని అన్నారు. ఆగస్టు 5వ తేదీలోపు ఆనలైనలో దరఖాస్తు చేసుకోవాలని, అభ్యర్థి వార్షిక కుటుంబ ఆదాయం రూ.6 లక్షలకు మించకుండా ఉండాలన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Updated Date - 2023-07-21T00:07:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising