ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వ్యక్తి ఆత్మహత్య

ABN, First Publish Date - 2023-09-23T00:23:29+05:30

కోసిగిలోని రైల్వేగేటు సమీపంలో కడాపాలెం ఏరియాకు చెందిన మంగళి గోపాల్‌ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.

కోసిగి, సెప్టెంబరు 22: కోసిగిలోని రైల్వేగేటు సమీపంలో కడాపాలెం ఏరియాకు చెందిన మంగళి గోపాల్‌ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. రైల్వే జీఆర్‌పీ ఎస్‌ఐ రామస్వామి తెలిపిన వివరాలివీ.. కోసిగిలోని కడాపాలెం ఏరియాకు చెందిన మంగళి గోపాల్‌ (52) మృతి చెందినట్లు సమాచారం అందడంతో రైల్వే పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమ్మితం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. గోపాల్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. గోపాల్‌ బార్బర్‌ షాపును నిర్వహిస్తూ జీవనం కొనసాగించేవారు. ఆర్థికంగా ఇబ్బందుల కారణంగా మనస్తాపంతో ఆత్మహత్య చేసకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Updated Date - 2023-09-23T00:23:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising