ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనధికార విద్యుత్‌ వినియోగంపై విజిలెన్స్‌ కొరడా

ABN, First Publish Date - 2023-05-12T00:28:53+05:30

రెడ్డిగూడెం సెక్షన్‌ పరిధిలోని పలు గృహ, వాణిజ్య సముదాయాల విద్యుత్‌ మీటర్లను విజిలెన్స్‌ అధికారులు 43 బృందాలుగా విడిపోయి ఏకకాలంలో గురువారం దాడులు నిర్వహించారు.

వివరాలు తెలుపుతున్న విజిలెన్స్‌ ఈఈ కూన వెంకటేశ్వర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రెడ్డిగూడెం, మే 11: రెడ్డిగూడెం సెక్షన్‌ పరిధిలోని పలు గృహ, వాణిజ్య సముదాయాల విద్యుత్‌ మీటర్లను విజిలెన్స్‌ అధికారులు 43 బృందాలుగా విడిపోయి ఏకకాలంలో గురువారం దాడులు నిర్వహించారు. 2,112 గృహ సర్వీసులను, 89 వాణిజ్య సర్వీసులను 6 ఇతర సర్వీసులను తనిఖీ చేశారు. వాటిలో 166 సర్వీసులకు అదనపులోడు, 252 కేడబ్ల్యూ మొత్తానికి రూ.4,60,603, విద్యుత్‌ చౌర్యానికి పాల్పడుతున్న ముగ్గురికి రూ.75వేలు, అనుమతించిన క్యాటగిరి కాకుండా వేరేది వాడుతున్న వ్యక్తి రూ.23 వేలు జరిమానా విధించినట్లు ఈఈ కూన వెంకటేశ్వర్లు తెలిపారు. కార్యక్రమంలో ఈఈ డి.కృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-12T00:28:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising