ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రూ అప్‌ చార్జీలు మోపడం దారుణం

ABN, First Publish Date - 2023-06-11T00:33:22+05:30

విద్యుత్‌ బిల్లుల్లో ట్రూఅప్‌ చార్జీలు వేసి, ఆ భారాన్ని ప్రజలపై మోపడం దారుణమని, వైసీపీ ప్రభుత్వం అదనపు విద్యుత్‌ చార్జీలు వేసి, ప్రజలపై పెనుభారం మోపుతోందని టీడీపీ పెడన నియోజకవర్గ ఇన్‌చార్జి కాగిత కృష్ణప్రసాద్‌ అన్నారు.

విద్యుత్‌ బిల్లుల్లో అదనపు చార్జీలు తగ్గించాలని కృత్తివెన్ను సబ్‌స్టేషన్‌ వద్ద నిరసన తెలుపుతున్న కాగిత కృష్ణప్రసాద్‌, టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృత్తివెన్ను, జూన్‌ 10: విద్యుత్‌ బిల్లుల్లో ట్రూఅప్‌ చార్జీలు వేసి, ఆ భారాన్ని ప్రజలపై మోపడం దారుణమని, వైసీపీ ప్రభుత్వం అదనపు విద్యుత్‌ చార్జీలు వేసి, ప్రజలపై పెనుభారం మోపుతోందని టీడీపీ పెడన నియోజకవర్గ ఇన్‌చార్జి కాగిత కృష్ణప్రసాద్‌ అన్నారు. పెంచిన విద్యుత్‌ బిల్లు లను తగ్గించాలని కృత్తివెన్ను విద్యుత్‌ సబ్‌స్టేషన్‌వద్ద టీడీపీ ఆధ్వర్యంలో శనివారం నిరసన తెలిపారు. నాయకులు ఒడుగు తులసీరావు, పిన్నింటి రత్తయ్య, నెక్కంటి భాస్కరరావు, కూనసాని చిన్న, కూనసాని శ్రీనివాస రావు, నాగిడి చెన్నకేశవరావు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-11T00:33:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising