ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లయోలలో కెరీర్‌ గైడెన్స్‌పై శిక్షణ తరగతులు

ABN, First Publish Date - 2023-06-07T00:45:58+05:30

క్రిషి, యువజన సర్వీసుల శాఖ, ఎన్‌టిఆర్‌ జిల్లా ఆధ్వర్యంలో మంగళవారం లయోల ఇంజనీరింగ్‌ కళాశాలలో విద్యార్థులకు కెరీర్‌ గైడెన్స్‌, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌పై శిక్షణ తరగతులు నిర్వహించారు.

శిక్షణా తరగతులకు హాజరైన లయోల ఇంజనీరింగ్‌ విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లయోలలో కెరీర్‌ గైడెన్స్‌పై శిక్షణ తరగతులు

పటమట, జూన్‌ 6 : క్రిషి, యువజన సర్వీసుల శాఖ, ఎన్‌టిఆర్‌ జిల్లా ఆధ్వర్యంలో మంగళవారం లయోల ఇంజనీరింగ్‌ కళాశాలలో విద్యార్థులకు కెరీర్‌ గైడెన్స్‌, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌పై శిక్షణ తరగతులు నిర్వహించారు. యూత్‌ సర్వీసెస్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ నిమ్మగడ్డ నాగేశ్వరరావు మాట్లాడుతూ హైస్కూలు స్థాయి నుంచి డిగ్రీ, పీజి స్థాయి విద్యార్థులకు సమాజంలో నానాటికి దిగజారుతున్న విలువలపై అవగాహన నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిపారు. ఈ సదస్సు నుంచి విద్యార్థులకు సమయపాలన, విద్య పట్ల శ్రద్ధ, లక్ష్యం ఏర్పరుచుకుని భవిష్యత్తులో ఏవిధంగా ముందుకు వెళ్లాలో ప్రముఖ సైకాలజిస్ట్‌లు తేజోవతి, జగదీష్‌లు వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ మహేష్‌, హెచ్‌వోడీ సుధాకర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ దైవకృప, అధ్యాపకులు మణికంఠ, జిల్లా యువజన సంక్షేమ అధికారి యు. శ్రీనివాసరావు, అధ్యాపక బృందం, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-07T00:45:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising