ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లడ్డూ ప్రసాదానికి విశేష స్పందన

ABN, First Publish Date - 2023-06-11T01:04:44+05:30

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి భక్తులకు నుంచి విశేష స్పందన లభించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లబ్బీపేట, జూన్‌ 10 : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి భక్తులకు నుంచి విశేష స్పందన లభించింది. ప్రతి నెల రెండో శనివారం శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని టీటీడీ కల్యాణ మండపంలో విక్రయిస్తారు. ఈ నేపథ్యంలో శనివారం 3వేల లడ్డూలను భక్తులకు విక్రయించారు. కల్యాణ మండపం మేనేజర్‌ భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ శ్రీవారి లడ్డూ ప్రసాదానికి భక్తుల నుంచి అధిక స్పందన వస్తుందని, రద్దీని దృష్టిలో ఉంచుకుని 3వేల లడ్డూలను కేటాయిస్తున్నామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ శనివారం భక్తుల తాకిడి అధికంగా ఉందని అందుకు తగిన ఏర్పాట్లతో విక్రయాలు నిర్వహించినట్టు తెలిపారు.

Updated Date - 2023-06-11T01:04:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising