ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

దివిసీమ పునర్నిర్మాణంలో మండలి వెంకటకృష్ణారావు సేవలు నిరుపమానం

ABN, First Publish Date - 2023-09-28T00:42:41+05:30

పెను ఉప్పెనతో అతలాకుతలమైన దివి ప్రాంతాన్ని పునర్నిర్మించటంలో మాజీ మంత్రి దివంగత నేత మండలి వెంకట కృష్ణారావు చేసిన సేవలు నిరుపమానమని తానా మాజీ అధ్యక్షుడు తోటకూర ప్రసాద్‌ అన్నారు.

అవనిగడ్డలో మండలి వెంకటకృష్ణారావు విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న తానా మాజీ అధ్యక్షుడు తోటకూర ప్రసాద్‌, మండలి బుద్ధప్రసాద్‌

అవనిగడ్డ, సెప్టెంబరు 27: పెను ఉప్పెనతో అతలాకుతలమైన దివి ప్రాంతాన్ని పునర్నిర్మించటంలో మాజీ మంత్రి దివంగత నేత మండలి వెంకట కృష్ణారావు చేసిన సేవలు నిరుపమానమని తానా మాజీ అధ్యక్షుడు తోటకూర ప్రసాద్‌ అన్నారు. మండలి వెంకట కృష్ణారావు(ఎంవీకే) వర్ధంతిని అవనిగడ్డలో బుధవారం నిర్వహించారు. వంతెన సెంటర్‌లోని ఎంవీకే విగ్రహానికి మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌తో కలిసి ప్రసాద్‌ నివాళుల ర్పించారు. మండలి బుద్ధప్రసాద్‌ సోదరుడు చిన్నబాబు, మండలి వెంక ట్రామ్‌, మత్తి శ్రీనివాసరావు, కూనపరెడ్డి చంద్రశేఖర్‌, యాసం చిట్టిబాబు, నడకుదుటి జనార్దనరావు, మెడబలిమి మల్లికార్జునరావు, బచ్చు రఘు నాథ్‌, కొల్లూరి వెంకటేశ్వరరావు, రావి రత్నగిరి పాల్గొన్నారు.

Updated Date - 2023-09-28T00:42:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising