ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లంక భూముల పరిశీలన

ABN, First Publish Date - 2023-01-25T00:27:54+05:30

మండల పరిధిలో లంక భూములను మంగళవారం జిల్లా ఉన్నతాధికారులు పరిశీలించారు.

గనిఆత్కూరులో భూములను పరిశీలిస్తున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మూలపాడు(ఇబ్రహీంపట్నం), జనవరి 24: మండల పరిధిలో లంక భూములను మంగళవారం జిల్లా ఉన్నతాధికారులు పరిశీలించారు. లంక భూములను సాగుచేస్తున్న అర్హులైన అనుభవదారులకు డీ ఫారం పట్టాలు మంజూరుకు ప్రభుత్వం జారీ చేసిన జీవోనెం 799 అనుసరించి సి తరగతిలో ఉన్న లంక భూములను ఎ/బి మార్పునకు పంపిన ప్రతిపాదనలను జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాస్‌ నుపూర్‌ అజయ్‌ కుమార్‌, సబ్‌కలెక్టర్‌ అదితి సింగ్‌ ఇబ్రహీంపట్నం, జూపూడి, మూలపాడు, త్రిలోచనాపురం, కొటికలపూడి లంక భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. లంక భూముల సాగు రైతుల నుంచి వివరాలు సేకరించారు. తహసీల్దార్‌ సూర్యారావు, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

కంచికచర్ల రూరల్‌: గనిఆత్కూరు గ్రామంలో లీజు లంక భూములను అర్హులైనవారికి మంజూరు చేసేందుకు బుధవారం జేసీ సదరు భూములను తనిఖీ చేశారు. పరిశీలించి పూర్తి విచారణ అనంతరం అర్హులకు అందించటం జరుగుతుందని జేసీ చెప్పారు. కార్యక్రమంలో నందిగామ ఆర్డీవో రవీంద్ర, తహసీల్దార్‌లు నరసింహారావు, రాజకుమారి, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T00:27:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising