ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సావరగూడెం రోడ్డు ధ్వంసం

ABN, First Publish Date - 2023-01-23T00:42:23+05:30

సావరగూడెం రహదారి అధ్వానంగా మారింది. కేసరపల్లి నుంచి గ్రామానికి వెళ్లే మధ్యలో రోడ్డు కోతకు గురైంది. రాళ్లు లేచాయి. అక్కడక్కడ రోడ్డు కుంగిపోయి దెబ్బతింది. నిత్యం వాహనాలు రాకపోకలు సాగి స్తున్నాయి. గుంతలు మరింత పెద్దవిగా అవుతున్నాయి.

సావరగూడెం రోడ్డు ధ్వంసం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గన్నవరం, జనవరి 22: సావరగూడెం రహదారి అధ్వానంగా మారింది. కేసరపల్లి నుంచి గ్రామానికి వెళ్లే మధ్యలో రోడ్డు కోతకు గురైంది. రాళ్లు లేచాయి. అక్కడక్కడ రోడ్డు కుంగిపోయి దెబ్బతింది. నిత్యం వాహనాలు రాకపోకలు సాగి స్తున్నాయి. గుంతలు మరింత పెద్దవిగా అవుతున్నాయి. కనీసం మరమ్మతులు కూడా చేయటం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. రోడ్డు నిర్మించిన తరువాత మెయింటెనెన్స్‌ గురించి అధికారులు పట్టించుకోవటం లేదు. రాత్రి వే ళల్లో ఈ ర హ దారిపై ప్రయాణించాలంటే బెంబేలెత్తిపోతున్నారు. పండగల సీజన్‌లో వాహనాలు ఎక్కువగా ఈ రోడ్డునే వెళుతుంటాయి. సింగ్‌నగర్‌ వైపు, ఇబ్రహీంపట్నం, హైద రాబాద్‌ రూట్లో వెళ్ళాల్సిన వారు ఎక్కువగా ఈ రోడ్డుగుండానే రాకపోకలు సాగి స్తున్నారు. అధికారులకు విన్నవించటం తప్ప ఫలితం లేదని గ్రామస్థులు వాపో తున్నారు. ఇప్పటికైనా రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

Updated Date - 2023-01-23T00:42:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising