ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్న వైసీపీ

ABN, First Publish Date - 2023-03-02T01:00:23+05:30

అరాచక, అవినీతి పాలనతో రాష్ట్రాన్ని వైసీపీ ప్రభు త్వం అధోగతిపాలు చేస్తుందని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు.

పెద ఓగిరాలలో ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్న టీడీపీ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఉయ్యూరు, మార్చి 1 : అరాచక, అవినీతి పాలనతో రాష్ట్రాన్ని వైసీపీ ప్రభు త్వం అధోగతిపాలు చేస్తుందని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు. పార్టీ చేపట్టిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా పెద ఓగిరాలలో బుధవారం ఇంటింట ప్రచారం నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, అరాచ కాలు, అవినీతి, ధరల పెరుగుదలను పార్టీ నాయకుడు పోతిరెడ్డి వివరించారు. సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేసేవారిపై అక్రమ కేసులు పెట్టి అణిచివేయటం పరిపాటైంద ని విమర్శించారు.

Updated Date - 2023-03-02T01:00:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!