ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: ప్రియుడిపై ప్రియురాలు కత్తితో దాడి

ABN, First Publish Date - 2023-01-27T15:14:14+05:30

విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు కాల్వ గట్టు సమీపంలో ప్రియుడిపై ప్రియురాలు కత్తితో దాడి చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్టీఆర్: విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు కాల్వ గట్టు సమీపంలో ప్రియుడిపై ప్రియురాలు కత్తితో దాడి చేసింది. విజయవాడ రామవరప్పాడు కాల్వ గట్టుపై తాపీ పని చేస్తూ అక్కడే నివాసం ఉంటున్నాడు. అదే ప్రాంతంలో నివాసముంటున్న లక్ష్మీతో రమణ కొంతకాలంగా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇరువురి మధ్య పలుమూర్లు గొడవలు చోటు చేసుకున్నాయి. రమణపై పటమట పోలీసుస్టేషన్‌లో లక్ష్మీ రెండు సార్లు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో బుధవారం లక్ష్మీ, రమణల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సహనం కోల్పోయిన లక్ష్మీ కూరగాయల కోసే చాకుతో రమణ పొట్టలో పొడిచేసింది. వెంటనే రమణని స్ధానికులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ రమణ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు లక్ష్మీని అదుపులోని తీసుకున్నారు.

Updated Date - 2023-01-27T15:14:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising