ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి గుణదల ఉత్సవాలు

ABN, First Publish Date - 2023-02-09T00:56:03+05:30

99వ గుణదల మేరీమాత ఉత్సవాలు గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 7 గంటలకు సమష్టి దివ్యపూజాబలితో మొదలయ్యే వేడుకలు మూడు రోజుల పాటు జరుగుతాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు

భక్తులు అధికంగా వస్తారని అంచనా

బీఆర్టీఎస్‌ రోడ్డులోనే వాహనాల పార్కింగ్‌

గుణదల, ఫిబ్రవరి 8 : 99వ గుణదల మేరీమాత ఉత్సవాలు గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 7 గంటలకు సమష్టి దివ్యపూజాబలితో మొదలయ్యే వేడుకలు మూడు రోజుల పాటు జరుగుతాయి. భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో బిషప్‌ గ్రాసీ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గుణదల కొండను విద్యుత్‌ దీపాలతో అందంగా అలంకరించారు. కొండ మధ్యభాగంలో తలనీలాలు సమర్పించుకునేందుకు వీలుగా షెల్టర్లు, జల్లుస్నానాలు ఏర్పాటు చేశారు. బిషప్‌ గ్రాసీ ఉన్నత పాఠశాల ఆవరణలోనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సిద్ధం చేశారు. చర్చి, కొండ దిగువన ఉన్న ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, దీవెనలు అందించేందుకు సిస్టర్లు, ఫాదర్లను నియమించారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా వచ్చే భక్తుల కోసం బీఆర్టీఎస్‌ రోడ్డులో పార్కింగ్‌ సదుపాయం కల్పించారు.

Updated Date - 2023-02-09T00:56:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising