ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అమెరికాలో తెలుగుతేజం

ABN, First Publish Date - 2023-07-21T01:54:52+05:30

అమెరికాలోని అరిజోనా రాష్ట్రం ఫీనిక్స్‌లో జరిగిన ఫెన్సింగ్‌ - 2023 పోటీల్లో తలశిల ఆరుష్‌ మొదటి స్థానంలో నిలిచి అమెరికా నేషనల్‌ చాంపియన్‌ సాధించాడు.

పాయకాపురం : అమెరికాలోని అరిజోనా రాష్ట్రం ఫీనిక్స్‌లో జరిగిన ఫెన్సింగ్‌ - 2023 పోటీల్లో తలశిల ఆరుష్‌ మొదటి స్థానంలో నిలిచి అమెరికా నేషనల్‌ చాంపియన్‌ సాధించాడు. కృష్ణాజిల్లాకు చెందిన నాగాయలంకకు తలశిల తిరుమలరావు కుమారుడు అరుష్‌. డాక్టర్‌ టి.ఎం.వి ప్రసాదరావుకు మనవడు. ఆరుష్‌ తల్లిదండ్రులు అమెరికాలోని సీఆర్‌టెల్‌ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఇంతటి విజయాన్ని అందుకున్న ఆరుష్‌ తెలుగు వాడు కావడం మనక గర్వకారణం. ఇటువంటి విజయాలు మరెన్నో సాధిస్తూ ఒలింపిక్స్‌లో కూడా పతకాన్ని సాధించాలని పలువురు ఆకాంక్షించారు.

Updated Date - 2023-07-21T01:54:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising