ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం

ABN, First Publish Date - 2023-01-26T01:42:29+05:30

చిన్న తరహా పరిశ్రమలు స్థాపించే ఔత్సా హిక పారిశ్రామికవేత్తలను అనేక సబ్సిడీలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహి స్తోందని సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పటమట, జనవరి 25: చిన్న తరహా పరిశ్రమలు స్థాపించే ఔత్సా హిక పారిశ్రామికవేత్తలను అనేక సబ్సిడీలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహి స్తోందని సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. బుధవారం పట మట వేదిక కల్యాణ మండపంలో ఎంఎస్‌ఎంఈ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఏర్పాటు చేసిన మెగాలోన్‌ మేళాను ఆయన ప్రారంభించారు. మేళాలో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులతో పాటు కో-ఆపరేటివ్‌ బ్యాంకర్లు స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. స్వయం ఉపాధి సంఘాలు, చిన్న, మధ్య తరహా పారిశ్రా మికవేత్తలు పెద్ద సంఖ్యలో హాజరై లోన్‌మేళాను వినియోగించుకున్నారు. ఎంఎస్‌ఎంఈ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ చైర్మన్‌ దేవరాజు, డైరెక్టర్‌ కిరణ్‌కు మార్‌, బ్యాంకర్లు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-26T01:42:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising