ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి : కలెక్టర్‌

ABN, First Publish Date - 2023-08-11T02:10:49+05:30

విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్‌ పి.రాజాబాబు అన్నారు.

నులిపురుగుల నివారణ మందు వేస్తున్న కలెక్టర్‌ రాజాబాబు

మచిలీపట్నం టౌన్‌, ఆగస్టు 10 : విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్‌ పి.రాజాబాబు అన్నారు. జాతీ య నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని చిలకలపూడి మునిసిపల్‌ నగర పాలక సంస్థ ఉన్నత పాఠశాలలో గురువారం ఆయన ప్రారంభించారు. విద్యార్థులకు నులిపురుగుల నివారణ మందులు పంపిణీ చేశారు. డీఈవో తాహెరా సుల్తానా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ గీతాబాయి, కార్పొరేటర్‌ రాసంశెట్టి వాణిశ్రీ, డీవైఈవో యువి సుబ్బారావు, ప్రఽధానోపాధ్యాయుడు కృష్ణమూర్తి పాల్గొన్నారు.

Updated Date - 2023-08-11T02:10:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising