ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉగాది నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తికావాలి

ABN, First Publish Date - 2023-03-05T00:22:53+05:30

పట్టణం శివారు పీటీకొత్తూరులో ఇంటి నిర్మాణాలు త్వరిత గతిన పూర్తిచేసి ఉగాదికి లబ్ధిదారులకు అందించాలని మున్సిపల్‌ కమిషనర్‌ బాలకృష్ణ అన్నారు.

పీటీ కొత్తూరులో ఇళ్లను పరిశీలిస్తున్న కమిషనర్‌ బాలకృష్ణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

తిరువూరు, మార్చి 4: పట్టణం శివారు పీటీకొత్తూరులో ఇంటి నిర్మాణాలు త్వరిత గతిన పూర్తిచేసి ఉగాదికి లబ్ధిదారులకు అందించాలని మున్సిపల్‌ కమిషనర్‌ బాలకృష్ణ అన్నారు. శనివారం జగనన్న కాలనీని పరిశీలించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న గృహాలకు సంబంధించి శ్లాబుస్థాయి ఇళ్లకు బిల్లులు త్వరితగతిన అందేలా హౌసింగ్‌ అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. లబ్ధిదారులు నేరుగా నిర్మించుకుంటున్న గృహాలు నాణ్యతాప్రమాణాలు పాటించేలా జాగ్రత్త తీసుకోవాలని సూచించారు. కాలనీలో వీధిలైట్లు, తాగునీరు, అంతర్గత రహదారులు, డ్రెయిన్‌ తదితర మౌలికవసతులకు సత్వర చర్యలు తీసుకుంటామన్నారు. హౌసింగ్‌ డీఈ రహీముద్దీన్‌, ఏఈలు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-05T00:22:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising