ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీరంకి కుటుంబ సభ్యులకు గద్దె అనురాధ పరామర్శ

ABN, First Publish Date - 2023-03-02T00:46:43+05:30

గన్నవరం ఘటనలో పోలీసుల తప్పుడు కేసులతో జైలు శిక్ష అనుభవిస్తున్న రాష్ట్ర బీసీ సెల్‌ నాయకులు వీరంకి గురుమూర్తి భార్య విజయకుమారితో పాటు ఆయన కుటుంబ సభ్యులను జిల్లా పరిషత్‌ మాజీ చైర్‌పర్సన్‌ గద్దె అనురాధ బుధవారం ఉదయం తోట్లవల్లూరు గ్రామంలోని వీరంకి గురుమూర్తి ఇంటికి వెళ్లి పరామర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

వీరంకి కుటుంబ సభ్యులకు గద్దె అనురాధ పరామర్శ

పటమట, మార్చి 1 : గన్నవరం ఘటనలో పోలీసుల తప్పుడు కేసులతో జైలు శిక్ష అనుభవిస్తున్న రాష్ట్ర బీసీ సెల్‌ నాయకులు వీరంకి గురుమూర్తి భార్య విజయకుమారితో పాటు ఆయన కుటుంబ సభ్యులను జిల్లా పరిషత్‌ మాజీ చైర్‌పర్సన్‌ గద్దె అనురాధ బుధవారం ఉదయం తోట్లవల్లూరు గ్రామంలోని వీరంకి గురుమూర్తి ఇంటికి వెళ్లి పరామర్శించారు. బొడ్డు సుగుణాకరరావు, కొనగాల రాజ్యలక్ష్మి, ఆచంట కోటేశ్వరరావు, వీరంకి నారాయణ, సీహెచ్‌. పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

సైకిల్‌ పంపిణీ: తూర్పు పరిధిలోని 15వ డివిజన్‌ రామలింగేశ్వరనగర్‌కు చెందిన నిరుపేద మహిళ నగిడి గీతావాణికి జిల్లా పరిషత్‌ మాజీ చైర్‌పర్సన్‌ గద్దె అనురాధ బుధవారం సైకిల్‌ అందజేశారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ సొంత నిధులతో కొనుగోలు చేసిన సైకిల్‌ను గద్దె అనురాధ అశోక్‌నగర్‌లోని తూర్పు టీడీపీ కార్యాలయంలో అందజేశారు.

Updated Date - 2023-03-02T00:46:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!