ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూ సేకరణలో రైతులు నష్టపోకుండా పరిహారం

ABN, First Publish Date - 2023-03-02T00:37:25+05:30

జాతీయ రహదారి విస్తరణలో భాగంగా రైతులను నుంచి సేకరించి భూములకు రైతులు నష్టం పోకుండా ధరను నిర్ణయించడం జరుగుతుందని జాయింట్‌ కలెక్టర్‌ నుపూర్‌ అజయ్‌ అన్నారు.

క్షేత్రస్థాయిలో భూముల ధరపై ఆరా తీస్తున్న జేసీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

జి.కొండూరు, మార్చి 1: జాతీయ రహదారి విస్తరణలో భాగంగా రైతులను నుంచి సేకరించి భూములకు రైతులు నష్టం పోకుండా ధరను నిర్ణయించడం జరుగుతుందని జాయింట్‌ కలెక్టర్‌ నుపూర్‌ అజయ్‌ అన్నారు. విజయవాడ- ఖమ్మం గ్రీన్‌ఫీల్డ్‌ జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా బుధవారం జేసీ రెవెన్యూ అధికారులతో కలసి దుగ్గిరాలపాడు, పెంట్రంపాడు, గంగినేని పాలెం, తెల్లదేవరపాడు, సున్నంపాడుల్లో భూముల ధరపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తహసీల్దార్‌ ఆర్‌.వి.వి.రోహిణీదేవి, సర్వేయర్‌ భాను మంగేష్కర్‌, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-02T00:37:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!