ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదల మనిషి చలసాని వెంకటరత్నం

ABN, First Publish Date - 2023-03-20T00:55:44+05:30

పేదల మనిషి చలసాని వెంకటరత్నం అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. కృష్ణలంక సత్యం హోటల్‌ సెంటర్‌లోని చలసాని భవన్‌ వద్ద చలసాని వెంకటరత్నం 51వ వర్ధంతి కార్యక్రమాన్ని సీపీఐ డివిజన్‌ కార్యదర్శి మందలపు శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు.

చలసాని చిత్రపటానికి నివాళులర్పిస్తున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కృష్ణలంక, మార్చి 19: పేదల మనిషి చలసాని వెంకటరత్నం అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. కృష్ణలంక సత్యం హోటల్‌ సెంటర్‌లోని చలసాని భవన్‌ వద్ద చలసాని వెంకటరత్నం 51వ వర్ధంతి కార్యక్రమాన్ని సీపీఐ డివిజన్‌ కార్యదర్శి మందలపు శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రామకృష్ణ విచ్చేసి, వెంకటరత్నం చిత్రపటానికి నివాళులర్పించారు. మందలపు శ్రీనివాస్‌ నేతృత్వంలో పేద మహిళలకు చీరలను అందజేశారు. సీపీఐ రాష్ట్రకార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ, దోనేపూడి శంకర్‌, జి.కోటేశ్వరరావు, చిన్నారావు, సంగుల పేరయ్య పాల్గొన్నారు.

Updated Date - 2023-03-20T00:55:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising